إعدادات العرض
1- ఎవరైనా తప్పుడు ప్రమాణం చేసి (అల్లాహ్ పేరుతో అసత్య ప్రమాణం చేసి) ఒక ముస్లింకు చెందిన హక్కును (ఆస్తిని, వస్తువును, హక్కును) కాజేస్తే, అల్లాహ్ అతడి కొరకు స్వర్గాన్ని నిషేధిస్తాడు, నరకాన్ని తప్పనిసరి చేస్తాడు." అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగారు: "ఓ రసూలుల్లాహ్! అది చిన్నది అయినాా (తక్కువ విలువది అయినా)?" ప్రవక్త ﷺ ఇలా జవాబు ఇచ్చారు: "అది ఒక చిన్న మిస్వాక్ పంటి పుల్ల అయినా సరే