إعدادات العرض
1- రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్బియ ఇలా ఉండేది: "లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక, లబ్బైక లా షరీక లక లబ్బైక, ఇన్నల్ హమ్ద వన్ని'మత లక వల్ ముల్క్, లా షరీక లక్." ("హాజరయ్యాను, ఓ అల్లాహ్! నేను హాజరయ్యాను, నీకు భాగస్వామి లేడు, నేను హాజరయ్యాను. నిశ్చయంగా సకల ప్రశంసలు కృతజ్ఞతలు, అనుగ్రహాలు, సార్వభౌమాధికారం అన్నీ నీకే శోభిస్తాయి; నీకు భాగస్వామి లేడు)