إعدادات العرض
1- రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎప్పుడైనా రెండు విషయాల మధ్య ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తే, అది పాపం కానంత వరకు, వారు సులభమైన దాన్నే ఎంచుకునే వారు. ఒకవేళ అది పాపమైతే, ఆయన దాని నుండి ఎంతో దూరంగా ఉండేవారు